అసాంఘిక శక్తులకు అడ్డాగా కేపీహెచ్బీ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్
అసాంఘిక శక్తులకు అడ్డాగా కేపీహెచ్బీ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ తెలంగాణ గొంతుక: నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే రహదారిని దాటడానికి ఏర్పాటుచేసిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు అధికారుల నిర్వహణ లోపించడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డలుగా మారుతున్నాయి. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని మలేషియన్ టౌన్షిప్ రెయిన్ ట్రీ పార్క్ వద్ద పాదాచారులు రోడ్డు దాటేందుకు ఏర్పాటు చేసిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్వహణ లోపించడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది. పాదచారుల భద్రత కోసం ఏర్పాటు చేసిన […]