Skip to main content

telanganagonthuka

CP Sajjanar | ఆయా షేర్ పాటకు సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌.. వీడియో

గణేశ్ శోభాయాత్రలో హైదరాబాద్‌ పోలీసులు డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుండగా.. తాజాగా మరో వీడియో కూడా చక్కర్లు కొడుతోంది. ఈ సారి ఏకంగా సీపీ సజ్జనార్‌ డీజే మోతకు చేయి కలిపారు. నగరంలో గణేశ్‌ నిమజ్జన ర్యాలీ సందర్భంగా ది ప్యారడైజ్‌ మూవీ నుంచి ఆయా షేర్‌ పాట ప్లే చేయగా..  సీపీ సజ్జనార్‌ పోలీసులు, ఇతర భద్రతా బలగాలతో కలిసి డ్యాన్స్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Read More

KTR | ఎక్కడ పోయినా దేఖ్‌ లేంగే అంటుర్రు.. కేసీఆర్ అంటున్నరు : కేటీఆర్

KTR | ఒక ఆడపల్లి పెళ్లి అయితే లక్ష రూపాయలు ఇస్తున్న ఒకేఒక్క నాయకుడు కేసీఆర్ అని వాళ్ల తల్లిదండ్రులు ప్రతీ రోజూ కళ్యాణ లక్ష్మి చెక్కు తీసుకున్నప్పుడల్లా కేసీఆర్‌ను ఒక మేనమామలాగా కేసీఆర్‌ యాది చేసుకుంటున్నరని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ గుర్తు చేశారు. KTR | గణేశుల పండుగొచ్చింది.. ఏమైంది.. ఊరూరుకి ఏం నడుస్తుంది.. ఎక్కడ పోయినా ఏ పేరు వినబడుతోంది. దేఖ్‌ లేంగే అంటుర్రు.. కేసీఆర్ అంటున్నరని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ […]

Read More

KTR | ప్రజా వ్యతిరేక పాలనపై దండెత్తిన నిప్పుకణిక ఐలమ్మ: కేటీఆర్

KTR | వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి (చిట్యాల) ఐలమ్మ పాత్ర భావితరాలకు ఆదర్శమని కొనియాడారు. తొలి భూపోరాటానికి నాంది పలికి, ప్రజా వ్యతిరేక పాలనపై దండెత్తిన నిప్పుకణిక ఐలమ్మ బహుజన ధీరత్వానికి, తెలంగాణ పోరాట స్ఫూర్తికి నిదర్శనమని కేటీఆర్ అన్నారు. చాకలి ఐలమ్మ త్యాగాలను, సేవలను గుర్తించే విధంగా.. పాలకుర్తి మార్కెట్ యార్డుకు ఐలమ్మ పేరు పెట్టడమే […]

Read More

నిమజ్జనంలో సారే రావాలంటున్న కేసీఆర్​ పాటలు..

వినాయక నిమజ్జనంలో కేసీఆర్ పాటల జోష్… తెలంగాణ సెంటిమెంట్‌కు కొత్త ప్రతిధ్వని.. ప్రభుత్వం మీద వ్యతిరేకతా? కేసీఆర్‌పై అభిమానమా? నిమజ్జన వేడుకల్లో రాజకీయ పాటలకు యువత స్పందన వెనుక అసలు కారణమేంటి? తెలంగాణ గొంతుక: హైదరాబాద్‌లో వినాయక నిమజ్జన శోభాయాత్రలు అంటే భక్తి, డప్పుల మోత, నృత్యాలు, రంగురంగుల ఊరేగింపులు, యువత సందడి అంతా ఇంతా కాదు. వినాయక నవరాత్రులంటే చాలు రాష్ట్రం అంత హైదరాబాద్​లో జరిగే సంబురాల కోసం వెయ్యి కండ్లతో వేచి చూస్తుంటుంది. అయితే […]

Read More

ఉడాన్’తో ఉద్యోగాల దిశగా అడుగులు: మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్, సెప్టెంబర్ 19: తెలంగాణ యువతకు భవిష్యత్‌ సాంకేతిక నైపుణ్యాలు అందించడంతో పాటు ఉపాధి అవకాశాలను పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలో తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌, డెల్‌ టెక్నాలజీస్‌ మధ్య ‘ఉడాన్’ కార్యక్రమం అమలుకు కీలక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 25 శిక్షణ కేంద్రాల్లో 5,500 మంది విద్యార్థులకు మూడు నెలల పాటు ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. […]

Read More

సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్‌

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఎల్లుండి విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read More

అమిత్ షా యూసీసీ ప్రకటనపై ఆచితూచి స్పందిస్తున్న మిత్రపక్షాలు

ఇంటర్నెట్ డెస్క్: ఎన్డీఏ భాగస్వామ్య ప్రభుత్వాలున్న 21 రాష్ట్రాల్లో ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫాం సివిల్ కోడ్-యూసీసీ)ని అమలు చేస్తామన్న కేంద్రమంత్రి అమిత్ షా ప్రకటనపై ఆ కూటమికి చెందిన మూడు పార్టీలు ఆచితూచి స్పందిస్తున్నట్టు తెలుస్తోంది. తెలుగు దేశం, జనతా దళ్(యూ), లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) పార్టీలు యూసీసీ ప్రకటన అనంతరం ఆలోచనలో పడినట్టు సమాచారం.

Read More

శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు

తిరుమలలో కొలువుదీరిన కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి సీఎం చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు. మంగళవారం ఏపీ ప్రభుత్వం తరఫున తిరుమల శ్రీవారికి ఆయన పట్టువస్త్రాలు అందజేశారు.

Read More

కేసీఆర్ ఫాంహౌస్ వద్ద పసుపు నీళ్ల శుద్ధి.. వారిని అరెస్ట్ చేయవద్దు: హైకోర్టు

ఢిల్లీ, సెప్టెంబర్ 15: సీఎం రేవంత్ రెడ్డి తీసుకువచ్చే ప్రతి స్కీమ్ వెనక ఓ పెద్ద స్కాం ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. భూభారతి పేరుతో భూ హారతి చేస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వంపై మండపడ్డారు. 22A అవకతవకలపై జ్యూడీషియల్ ఎంక్వైరీ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం న్యూఢిల్లీలో కేటీఆర్ మాట్లాడుతూ.. అసైన్డ్ భూములను క్రమబద్ధీకరించడానికి మూడేళ్లు ఎందుకు పట్టిందని రేవంత్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. మూడేళ్లపాటు సెటిల్‌మెంట్లు చేసుకొని ఇప్పుడు రెగ్యులరైజ్ చేసుకుంటున్నారని ఆరోపించారు.

Read More

22A అవకతవకలపై జ్యుడీషియల్ ఎంక్వైరీ జరగాలి: కేటీఆర్

సీఎం రేవంత్ రెడ్డి తీసుకువచ్చే ప్రతి స్కీమ్ వెనక ఓ పెద్ద స్కాం ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. భూభారతి పేరుతో భూ హారతి చేస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వంపై మండపడ్డారు. ఢిల్లీ, సెప్టెంబర్ 15: సీఎం రేవంత్ రెడ్డి తీసుకువచ్చే ప్రతి స్కీమ్ వెనక ఓ పెద్ద స్కాం ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. భూభారతి పేరుతో భూ హారతి చేస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వంపై మండపడ్డారు. 22A అవకతవకలపై జ్యూడీషియల్ ఎంక్వైరీ జరగాలని […]

Read More