Skip to main content

telanganagonthuka

Blog Post

telanganagonthuka > News > district News > హౌసింగ్​ బోర్డు స్థలాలు లీజు ముగిసిన ఖాళీ చేయడం లేదు

హౌసింగ్​ బోర్డు స్థలాలు లీజు ముగిసిన ఖాళీ చేయడం లేదు

హౌసింగ్​ బోర్డు స్థలాలు లీజు ముగిసిన ఖాళీ చేయడం లేదు

కేపీహెచ్​బీకాలనీలో హౌసింగ్​ బోర్డుకు సంబంధించిన స్థలాన్ని అద్దె రూపంలో తీసుకున్న కొంత మంది లీజు గడువు ముగిసిన ఖాళీ చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫోరం మాల్​ ఎదురుగా ఉన్న హౌసింగ్​ బోర్డు ఖాళీ స్థలాన్ని ఓ వ్యక్తి సెప్టెంబర్​ 20వ తేది వరకు లీజు పద్దతిన తీసుకుని అందులో పండ్లు విక్రయించేందుకు స్టాల్​ ఏర్పాటు చేశాడు. లీజు ముగిసిన సదరు స్థలాన్ని ఖాళీ చేయకుండా బ్రాండ్​ సేల్​ పేరుతో మరో వ్యాపారం కోసం సదరు స్థలాన్ని వినియోగిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. హౌసింగ్​ బోర్డు అధికారులు స్పందించి లీజు ముగిసిన కొనసాగుతున్న స్టాల్​ను ఖాళీ చేయించాలని పలువురు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *