Skip to main content

telanganagonthuka

కూకట్​పల్లిలో కన్నుల విందుగా సద్దుల బతుకమ్మ

కన్నుల విందుగా సద్దుల బతుకమ్మ కూకట్​పల్లిలో భారి బతుకమ్మల ఊరేగింపు…               తెలంగాణ గొంతుక: కూకట్​పల్లి గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సద్దుల బతుకమ్మ నాడు కూకట్​పల్లి గ్రామంలో భారి బతుకమ్మలను పేర్చి గ్రామ పురవీధులలో ఊరేగించి రంగధాముని చెరువు కట్టకు నిమజ్జనానికి తరలించారు. కూకట్​పల్లి గ్రామంలోని హనుమాన్​ ఆలయం వద్బ ఉన్న బతుకమ్మ మైదానంలో బతుకమ్మ అడిన తరువాత భారి బతుకమ్మలను గ్రామ […]

Read More

గంభీరావుపేటలో ఘనంగా సద్దుల బతుకమ్మ

గంభీరావుపేటలో ఘనంగా సద్దుల బతుకమ్మ బతుకమ్మ ఆటలతో ఆడి పాడిన మహిళలు… కోలాహాలంగా సద్దుల బతుకమ్మ సంబురాలు… తెలంగాణ గొంతుక, (రాజన్న సిరిసిల్లా): రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు… సంప్రదాయ వస్త్రధారణలో మహిళల సందడి.. ఆటపాటలతో గంభీరావుపేటలో సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్ని అంటాయి… తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు ఉత్సాహంగా జరుపుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ఆదివారం సద్దుల బతుకమ్మ సంబురలు ఘనంగా నిర్వహించుకున్నారు. సద్దుల […]

Read More

మందిని కలుపుతున్న మంది

మందిని కలుపుతున్న మంది… ఒకే పళ్లెంలో కలసి తింటూ.. దూరమవుతున్న బంధాలను దగ్గర చేస్తున్న అరేబియన్ వంటకం! తెలంగాణ గొంతుక: ఒకప్పుడు ఇంట్లో అందరూ కలిసి కూర్చుని భోజనం చేసేవారు. ఒకే పళ్లెంలో అన్నం కలుపుకుని తినడం, ఒకరికి ఒకరు ముద్దలు పెట్టుకోవడం, తింటూ కబుర్లు చెప్పుకోవడం, ఇవన్నీ కుటుంబ బంధాల్లో భాగంగా ఉండేవి. కానీ కాలం మారింది. ఉరుకుల పరుగుల జీవితం, వ్యక్తిగత అలవాట్లు, పరిశుభ్రతపై పెరిగిన శ్రద్ధ. ఇలా రకరకాల కారణాలతో చాలామంది ఎవరి […]

Read More

పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి: నర్వ పవన్

పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి: నర్వ పవన్ కార్మికులకు దసరా కానుకగా చీరలు పంపిణీ చేసిన పవన్​… తెలంగాణ గొంతుక: సమాజం పట్ల పారిశుధ్య కార్మికులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని నర్వ ఫౌండేషన్​ వ్యవస్థాపకుడు నర్వ పవన్​ కుమార్ అన్నారు. దసరా పండుగను పురస్కరించుకొని కేపీహెచ్‌బి కాలనీ 4వ ఫేజ్‌లో నర్వ పవన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం సీఎంసి పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు నర్వ పవన్ మాట్లాడుతూ […]

Read More

బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలంగాణ గొంతుక: బతుకమ్మ వేడుకలకు పకడ్బంది ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బతుకమ్మ వేడుకల సందర్భంగా శుక్రవారం రంగధాముని చెరువు కట్టపై బతుకమ్మ వేడుకల ఏర్పట్లను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ బతుకమ్మ పండుగను మహిళలు, ఆడపడుచులు పెద్ద ఎత్తున పాల్గొని అంగరంగ వైభవంగా జరుపుకుంటారని, వేడుకలలో పాల్గొనే మహిళలకు, భక్తులకు […]

Read More

ప్రజా సమస్యల పరిష్కారినికి తక్షణమే చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.

ప్రజా సమస్యల పరిష్కారినికి తక్షణమే చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. తెలంగాణ గొంతుక: ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్​పల్లి నియోజకవర్గం పరిధిలోని వసంత్​నగర్​ డివిజన్​ పరిధి ఎన్​ఆర్​ఎస్​ఏ కాలనీ, 9వ ఫేజ్​ కాలనీలలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శుక్రవారం అధికారులతో కలిసి పర్యటించారు. ఎన్‌ఆర్‌ఎస్‌ఏ కాలనీలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలను ఉన్నాయని కాలనీ వాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చాచరు. కాలనీ వాసుల వినతిపై స్పందించిన […]

Read More

కూకట్​పల్లిలో అభివృద్ధి పనులు పర్యవేక్షించిన సిఎంసి కమిషనర్​ శ్రీజన

కూకట్​పల్లిలో అభివృద్ధి పనులు పర్యవేక్షించిన సిఎంసి కమిషనర్​ శ్రీజన తెలంగాణ గొంతుక: సైబరాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ కమిషనర్​ శ్రీజన శుక్రవారం కూకట్​పల్లి జోన్​ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. కూకట్​పల్లి జోనల్​ కమిషనర్​ మయాంక్​ సింగ్ ఐపిఎస్​, డీసీ ఆంజనేయులులతో కలిసి పర్యటించారు. సర్కిల్​ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ది పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సిఎంసి కమిషనర్​ శ్రీజన అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని, సకాలంలో పనులు పూర్తి చేసి ప్రజలకు […]

Read More

మిని ట్యాంక్​ బండ్​పై ఏర్పాట్లు ఏవి…?

మిని ట్యాంక్​ బండ్​పై ఏర్పాట్లు ఏవి…? బోసి పోతున్న బతుకమ్మ విగ్రహం… విద్యుత్​ దీపాలు లేక వెల వెల పోతున్న మిని ట్యాంక్​ బండ్​… తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మకు అవమానం… విజయ దశమి వేళ అంద విహీనంగా దర్శనమిస్తున్న కేసరి సముద్రం చెరువు కట్ట… కనీసం విద్యుత్​ దీపాలు ఏర్పాటు చేయని పాలకులు, మున్సిపల్​ అధికారులు… తెలంగాణ గొంతుక: నాగర్​ కర్నూల్​ మినిట్యాంక్​ బండ్​… విజయ దశమి, బతుకమ్మ వేడుకలు వస్తే రంగు రంగుల […]

Read More

కందనూలు కేసరి సముద్రం కట్ట ముస్తాబు

కందనూలు  కేసరి  సముద్రం కట్ట ముస్తాబు విజయదశమి వేడుకల సందర్భంగా చెరువు కట్ట సుందరీకరణ పనులు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే రాజేష్​ రెడ్డి, మున్సిపల్​ చైర్మన్​ సునేంద్ర కుమార్​… తెలంగాణ గొంతుక: విజయ దశమి వేడుకల సందర్భంగా కందనూలులోని కేసరి సముద్రం కట్ట సుందరీకరణ పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. దసరా పండుగను పురస్కరించుకుని కందనూల్​ (నాగర్​ కర్నూల్​) మినిట్యాంక్​ బండ్​పై చేపడుతున్న సుందరీకరణ పనులను సోమవారం ఎమ్మెల్యే డాక్టర్​ కూచుకుళ్ల రాజేష్​ రెడ్డి, మున్సిపల్​ చైర్మన్​ తీగల […]

Read More

ప్రజాస్వామ్యంలో మార్పు విద్యావంతుల  భాగస్వామ్యంతోనే సాధ్యం : నర్వ పవన్

ప్రజాస్వామ్యంలో మార్పు విద్యావంతుల  భాగస్వామ్యంతోనే సాధ్యం : నర్వ పవన్ కేపీహెచ్ బి కాలనీ మలేషియన్ టౌన్‌షిప్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్లలో అర్హులైన పట్టభద్రుల కోసం మంగళ వారం ప్రత్యేక ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమాన్ని  నిర్వహించారు. స్థానిక బిజెపి నాయకులు నర్వ పవన్  ఆధ్వర్యంలో  నిర్వహించిన ఈ కార్యక్రమానికి  కమ్యూనిటీ అపార్ట్‌ మెంట్ లలో ఉన్న అర్హులైన పట్టభద్రుల ఓటర్లు నుండి విశేష స్పందన లభించింది. పట్టభద్రులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటరుగా నమోదు చేసుకున్నారు. ఈ […]

Read More
  • 1
  • 2