Skip to main content

telanganagonthuka

అసాంఘిక శక్తులకు అడ్డాగా కేపీహెచ్​బీ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్

అసాంఘిక శక్తులకు అడ్డాగా కేపీహెచ్​బీ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ తెలంగాణ గొంతుక: నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే రహదారిని దాటడానికి ఏర్పాటుచేసిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు అధికారుల నిర్వహణ లోపించడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డలుగా మారుతున్నాయి. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని మలేషియన్ టౌన్‌షిప్ రెయిన్ ట్రీ పార్క్ వద్ద పాదాచారులు రోడ్డు దాటేందుకు ఏర్పాటు చేసిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్వహణ లోపించడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది. పాదచారుల భద్రత కోసం ఏర్పాటు చేసిన […]

Read More

రోడ్డు ఆక్రమణలను తొలగించిన అధికారులు

ఫుట్​ పాత్​ ఆక్రమించి ఏర్పాటు చేసిన షెడ్డులు, నిర్మాణాలను కూల్చిన టౌన్​ప్లానింగ్​ సిబ్బంది. తెలంగాణ గొంతుక: రోడ్డును, ఫుట్​ పాత్​లను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న వారినై సిఎంసి టౌన్​ప్లానింగ్​ అధికారులు ఉక్కపాదం మోపుతున్నారు. రోడ్డు పక్కన ఫుట్​ పాత్​లను ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్నారని వరుస వస్తున్న ఫిర్యాదులతో పాటు, ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వుల దృష్ట్యా అధికారులు రోడ్డు ఆక్రమణల తొలగింపు కోసం ప్రతి వారం స్పెషల్​ డ్రైవ్​ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కూకట్​పల్లి జోన్​ పరిధిలో టౌన్​ […]

Read More

ప్రభుత్వ పాఠశాలకు చేయూతను అందించాలి: పవన్​ కుమార్​ నర్వ

ప్రభుత్వ పాఠశాలకు చేయూతను అందించాలి: బీజేపీ ఐటి సెల్​ కన్వీనర్​ పవన్​ కుమార్​ నర్వ తెలంగాణ గొంతుక: ప్రభుత్వ పాఠశాలకు ప్రతి ఒక్కరు చేయూతను అందించాలని బీజేపీ మేడ్చల్​ అర్బన్​ జిల్లా ఐటి సెల్​ కన్వీనర్​ పవన్​ కుమార్​ నర్వ అన్నారు. ప్రధానమంత్రి నరేందర్ మోదీకి ఆదర్శమైన సేవా హీ సంఘటన్​, జాతీ ప్రథమం అన్న స్పూర్తితో కేపీహెచ్​బీకాలనీ భువన విజయంలోని ప్రభుత్వ పాఠశాల కాంట్రాక్ట్​ ఉపాధ్యాయురాలి వేతనానికి తన వంతుగా ఆర్థిక సహయం అందించడం జరిగిందని […]

Read More

హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు

హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు… డబ్బులు డిమాండ్​ చేసిన వారిపై ఏసీబి, హైడ్రా, పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేయాలంటున్న హైడ్రా తెలంగాణ గొంతుక: హైడ్రా పేరుతో ప్రజలను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా అధికారులు స్పష్టం చేశారు. ఎవరైన హైడ్రా పేరుతో డబ్బులు డిమాండ్​ చేస్తే వారిపై హైడ్రా అధికారులు, ఏసీబి అధికారులు, స్థానిక పోలీస్​ స్టేషన్​లలో ఫిర్యాదు చేయాలని హైడ్రా అధికారులు శుక్రవారం ఒక […]

Read More

కూకట్ పల్లిలో ఘనంగా పూల పండుగ బతుకమ్మ

ఎంగిలి పువ్వు బతుకమ్మ… కూకట్ పల్లిలో ప్రారంభం అయిన బతుకమ్మ వేడుకలు… భారీగా తరలి వచ్చిన మహిళలు… కూకట్ పల్లి గ్రామంలోని హనుమాన్ ఆలయం ప్రాంగణంలో బతుకమ్మ వేడుకలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. అమావాస్యకు ఒక రోజు ముందే కూకట్ పల్లిలో బతుకమ్మ వేడుకలు ప్రారంభం కావాల్సి ఉండగా శనివారం అమావాస్య రావడం శుక్రవారం గౌరమ్మను ఇంటి నుంచి బయటకు పంపకూడదు అనే సంప్రదాయంతో గురువారం బతుకమ్మ వేడుకలు ప్రారంభించినట్టు నిర్వాహకులు తెలిపారు.

Read More

మహిళలు పిల్లలు కనేందుకే పనికోస్తారు…. మహిళల పట్ల హేళనగా మాట్లాడిన జేఎన్​టీయూహెచ్​ వీసీ కిషన్​ కుమార్​ రెడ్డి.

మహిళలు పిల్లలు కనేందుకే పనికోస్తారు…. మహిళల పట్ల హేళనగా మాట్లాడిన జేఎన్​టీయూహెచ్​ వీసీ కిషన్​ కుమార్​ రెడ్డి. ప్రైవేటు కళాశాల అధ్యాపకులను దుర్భాషలాడిన జేఎన్​టీయూహెచ్​ వీసీ కిషన్​కుమార్​ రెడ్డి… జేఎన్​టీయూహెచ్​ వీసీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విజేఐటి ప్రిన్సిపల్​ ఏ. సృజన, అధ్యాపకురాలు డి. అరుణ కుమారి. మహిళలు ఎందుక పనికిరారు, పిల్లలను కని, వారిని పోషించాలి, వంట గదిని చూసుకోవాలి ఇదేవరో దారిన పోయే దానయ్య అన్నది కాదు. ఏకంగా ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించిన […]

Read More

తీరొక్క పూల పండుగ బతుకమ్మ కూకట్​పల్లిలో షురూ…!

తీరొక్క పూల పండుగ బతుకమ్మ కూకట్​పల్లిలో షురూ…. అమవాస్యకు రెండు రోజుల ముందే ప్రారంభం అవుతున్న బతుకమ్మ వేడుకలు… డీజేలు ఉండవు…. సీనిమా పాటలు ఉండవు…. సంస్కృతి సంప్రదాయాలతో …. గ్రామ పెద్దలు, అమ్మమ్మ, నానమ్మల నోట బతుకమ్మ పాటలు… అంగరంగ వైభవంగా కొనసాగే బతుకమ్మ వేడుకలకు కూకట్​పల్లి ముస్తాబు… తీరొక్క పూలు… రంగు రంగుల పూలు… తెలంగాణ ఆడపడుచులు ఎప్పుడు ఎప్పుడా అని వేచి చూసే పూల పండుగ బతుకమ్మ వచ్చేసింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు […]

Read More

హౌసింగ్​ బోర్డు స్థలాలు లీజు ముగిసిన ఖాళీ చేయడం లేదు

హౌసింగ్​ బోర్డు స్థలాలు లీజు ముగిసిన ఖాళీ చేయడం లేదు కేపీహెచ్​బీకాలనీలో హౌసింగ్​ బోర్డుకు సంబంధించిన స్థలాన్ని అద్దె రూపంలో తీసుకున్న కొంత మంది లీజు గడువు ముగిసిన ఖాళీ చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫోరం మాల్​ ఎదురుగా ఉన్న హౌసింగ్​ బోర్డు ఖాళీ స్థలాన్ని ఓ వ్యక్తి సెప్టెంబర్​ 20వ తేది వరకు లీజు పద్దతిన తీసుకుని అందులో పండ్లు విక్రయించేందుకు స్టాల్​ ఏర్పాటు చేశాడు. లీజు ముగిసిన సదరు స్థలాన్ని ఖాళీ చేయకుండా […]

Read More

ప్రభుత్వాలు మారుతున్న జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కావడం లేదు : టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గడ్డమీది బాలరాజు.

‎సమస్యల పరిష్కారం కోసం కూకట్ పల్లిలో ఆందోళన చేపట్టిన జర్నలిస్టులు. ‎‎మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేసిన జర్నలిస్టులు ‎ప్రభుత్వాలు మారుతున్న ప్రజలకు, ప్రభుత్వాలకు వారధిగా ఉంటున్న జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కావడం లేదని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు గడ్డమీది బాలరాజు ఆరాయించారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం కేపిహెచ్బి కాలనీ రోడ్డు నంబర్ 1లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద గాంధీ జయంతి సందర్భంగా జర్నలిస్టులు […]

Read More
  • 1
  • 2