Skip to main content

telanganagonthuka

Blog Post

telanganagonthuka > News > district News > కూకట్ పల్లిలో ఘనంగా పూల పండుగ బతుకమ్మ

కూకట్ పల్లిలో ఘనంగా పూల పండుగ బతుకమ్మ

ఎంగిలి పువ్వు బతుకమ్మ…

కూకట్ పల్లిలో ప్రారంభం అయిన బతుకమ్మ వేడుకలు…

భారీగా తరలి వచ్చిన మహిళలు…

కూకట్ పల్లి గ్రామంలోని హనుమాన్ ఆలయం ప్రాంగణంలో బతుకమ్మ వేడుకలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. అమావాస్యకు ఒక రోజు ముందే కూకట్ పల్లిలో బతుకమ్మ వేడుకలు ప్రారంభం కావాల్సి ఉండగా శనివారం అమావాస్య రావడం శుక్రవారం గౌరమ్మను ఇంటి నుంచి బయటకు పంపకూడదు అనే సంప్రదాయంతో గురువారం బతుకమ్మ వేడుకలు ప్రారంభించినట్టు నిర్వాహకులు తెలిపారు.

కూకట్ పల్లిలో బతుకమ్మ ఆడుతున్న మహిళలు 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *