Skip to main content

telanganagonthuka

Blog Post

telanganagonthuka > News > Blog1 > CP Sajjanar | ఆయా షేర్ పాటకు సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌.. వీడియో

CP Sajjanar | ఆయా షేర్ పాటకు సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌.. వీడియో

గణేశ్ శోభాయాత్రలో హైదరాబాద్‌ పోలీసులు డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుండగా.. తాజాగా మరో వీడియో కూడా చక్కర్లు కొడుతోంది. ఈ సారి ఏకంగా సీపీ సజ్జనార్‌ డీజే మోతకు చేయి కలిపారు. నగరంలో గణేశ్‌ నిమజ్జన ర్యాలీ సందర్భంగా ది ప్యారడైజ్‌ మూవీ నుంచి ఆయా షేర్‌ పాట ప్లే చేయగా..  సీపీ సజ్జనార్‌ పోలీసులు, ఇతర భద్రతా బలగాలతో కలిసి డ్యాన్స్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *