Skip to main content

telanganagonthuka

Blog Post

telanganagonthuka > News > Telangana > శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు

శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు

తిరుమలలో కొలువుదీరిన కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి సీఎం చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు. మంగళవారం ఏపీ ప్రభుత్వం తరఫున తిరుమల శ్రీవారికి ఆయన పట్టువస్త్రాలు అందజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *