అంబేద్కర్ విగ్రహానికి అడ్డంగా ఫ్లెక్సీలు
అంబేద్కర్ విగ్రహానికి అడ్డంగా ఫ్లెక్సీలు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన మాల మహానాడు నాయకులు రాజ్యాంగ నిర్మాతను అవమానించిన వారిపై చర్యలకు డిమాండ్: మాల మహానాడు నాయకుడు గోపాస్ రవింద్ డిమాండ్ తెలంగాణ గొంతుక: డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రాంలను అవమానించిన వారిపై చట్టరిత్య చర్యలు తీసుకోవాలని మాల మాహానాడు మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు గోపాస్ రవీందర్ మాల డిమాండ్ చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం కూడలిలోని డాక్టర్ […]