మిని ట్యాంక్ బండ్పై విద్యుత్ దీపాల జిగేల్ ఏది…?
మిని ట్యాంక్ బండ్పై విద్యుత్ దీపాల జిగేల్ ఏది…? విజయ దశమికి 24 గంటలు గడవక ముందే విద్యుత్ దీపాలు బంద్ చేశారు… పాలకుల పర్యవేక్షణ లోపమా…? అధికారుల నిర్లక్ష్యమా…? తెలంగా గొంతుక: పండుగ పూట అన్ని ఏర్పాట్లు చేసాం, అంగరంగ వైభవంగా విజయ దశమి వేడుకలు నిర్వహించామంటు ప్రకటించుకునే పాలకులు దసరా వేడుకలు ముగిసి 24 గంటలు గడవక ముందే నాగర్కర్నుల్ మినీ ట్యాంక్ బండ్పై విద్యుత్ దీపాలు బంద్ చేశారు. పాలకుల పర్యవేక్షణ లోపమా..? […]