సొంతూరులో విజయ దశమి పండుగకు సిఎం రేవంత్ రెడ్డి
సొంతూరులో విజయ దశమి పండుగకు సిఎం రేవంత్ రెడ్డి తెలంగాణ గొంతుక: తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి తన స్వంత ఊరిలో దసరా పండుగను జరుపుకున్నారు. విజయ దశమి (దసరా) పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా తన స్వగ్రామం కొండారెడ్డిపల్లి చేరుకుని గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లికి చేరుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, గ్రామస్థులు […]