Skip to main content

telanganagonthuka

ఫ్యూచర్​ సిటి పోలీస్​ కమిషనరేట్​ను ప్రారంభించిన సిఎం రేవంత్​ రెడ్డి

ఫ్యూచర్​ సిటి పోలీస్​ కమిషనరేట్​ను ప్రారంభించిన సిఎం రేవంత్​ రెడ్డి తెలంగాణ గొంతుక: హైదరాబాద్​ నగర శివారును కలుపుతు కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్యూచర్​ సిటి పోలీస్​ కమిషనరేట్​ను సిఎం రేవంత్​ రెడ్డి ప్రారంభించారు. అనంతరం పోలీస్ కమిషనర్ తరుణ్ జోషీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, శాసనసభ్యులు మల్‌రెడ్డి రంగారెడ్డి, డీజీపీ సీవీ […]

Read More