Skip to main content

telanganagonthuka

మిని ట్యాంక్​ బండ్​పై విద్యుత్​ దీపాల జిగేల్​ ఏది…?

మిని ట్యాంక్​ బండ్​పై విద్యుత్​ దీపాల జిగేల్​ ఏది…? విజయ దశమికి 24 గంటలు గడవక ముందే విద్యుత్​ దీపాలు బంద్​ చేశారు… పాలకుల పర్యవేక్షణ లోపమా…? అధికారుల నిర్లక్ష్యమా…? తెలంగా గొంతుక: పండుగ పూట అన్ని ఏర్పాట్లు చేసాం, అంగరంగ వైభవంగా విజయ దశమి వేడుకలు నిర్వహించామంటు ప్రకటించుకునే పాలకులు దసరా వేడుకలు ముగిసి 24 గంటలు గడవక ముందే నాగర్​కర్నుల్​ మినీ ట్యాంక్​ బండ్​పై విద్యుత్​ దీపాలు బంద్​ చేశారు. పాలకుల పర్యవేక్షణ లోపమా..? […]

Read More