Skip to main content

telanganagonthuka

మైసూర్​ దసరా ఉత్సవాలలో పాల్గొన్న సిఎం రేవంత్​ రెడ్డి.

మైసూర్​ దసరా ఉత్సవాలలో పాల్గొన్న సిఎం రేవంత్​ రెడ్డి. కర్నాటక సిఎం డీకే. శివకుమార్​ ఆహ్వానం మేరకు వేడుకలలో పాల్గొన్న తెలంగాణ సిఎం. తెలంగాణ గొంతుక: కర్ణాటక రాష్ట్రంలో అత్యంత వైభవంగా నిర్వహించే మైసూరు దసరా ఉత్సవాలలో బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కర్నాటక ముఖ్యమంత్రి డీకే. శివకుమార్​ ఆహ్వానం మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి మైసూరు దసరా ఉత్సవాలలో పాల్గొన్నారు. మైసూరు దసరా వేడుకలలో అత్యంత ముఖ్యమైన ఘట్టం జంబూ సవారిలో […]

Read More