Skip to main content

telanganagonthuka

Blog Post

telanganagonthuka > News > district News > KTR | ఎక్కడ పోయినా దేఖ్‌ లేంగే అంటుర్రు.. కేసీఆర్ అంటున్నరు : కేటీఆర్

KTR | ఎక్కడ పోయినా దేఖ్‌ లేంగే అంటుర్రు.. కేసీఆర్ అంటున్నరు : కేటీఆర్

KTR | ఒక ఆడపల్లి పెళ్లి అయితే లక్ష రూపాయలు ఇస్తున్న ఒకేఒక్క నాయకుడు కేసీఆర్ అని వాళ్ల తల్లిదండ్రులు ప్రతీ రోజూ కళ్యాణ లక్ష్మి చెక్కు తీసుకున్నప్పుడల్లా కేసీఆర్‌ను ఒక మేనమామలాగా కేసీఆర్‌ యాది చేసుకుంటున్నరని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ గుర్తు చేశారు.

KTR | గణేశుల పండుగొచ్చింది.. ఏమైంది.. ఊరూరుకి ఏం నడుస్తుంది.. ఎక్కడ పోయినా ఏ పేరు వినబడుతోంది. దేఖ్‌ లేంగే అంటుర్రు.. కేసీఆర్ అంటున్నరని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి నుంచి కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్‌లో వారికి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *